అగ్ని ప్రమాద బాధితులకు స్టీల్‌ సామాగ్రి పంపిణీ

0
379
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 30 : కొంతమూరు జంగాలకాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు బిసి కులాల ఐక్యవేదిక రూరల్‌ కన్వీనర్‌ కడలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్టీల్‌ సామాగ్రి పంపిణీ చేశారు. నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బుల్లెట్‌ రాము, కె.రామక ష్ణ, జయవరపు రాము తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here