ఆదరణ పథకం అందరికీ లాభం

0
249

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16 : చేతి వృత్తుల వారి కోసం తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి ప్రవేశపెడుతున్న ఆదరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి సూచించారు. బీసీ కార్పొరేషన్‌ ఇడి జ్యోతి అధ్యక్షతన బీసీ స్టడి సర్కిల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి వాసు, నక్కా చిట్టిబాబు, పిల్లి నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here