ఆదిత్య ఎన్‌.ఎస్‌.ఎస్‌. వాలంటీర్లకు కమిషనర్‌  అభినందన

0
118
రాజమహేంద్రవరం,జూన్‌ 4 : రాజమండ్రి ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్‌.ఎస్‌.ఎస్‌. వాలంటీర్లు 50 మంది స్వచ్ఛ సర్వేక్షణ్‌-2019 లో పాల్గొనటమే కాకుండా, ప్రతీ ఆదివారం రాజమండ్రి నగరంలో స్వచ్ఛభారత్‌ కు సంబంధించి వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని  మున్సిపల్‌ కమిషనర్‌ సుమీత్‌ కుమార్‌ గాంధీ అభినందించారని ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్‌ ఎస్‌.పి.గంగిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్‌.ఎస్‌.ఎస్‌. పి.ఒ డా జి.వి.యస్‌. నాగేశ్వరరావు, ఎన్‌.ఎస్‌.ఎస్‌ టీమ్‌ లీడర్లుతో పాటు, మున్సిపల్‌ స్కూల్‌ సూపర్‌ వైజర్‌ దుర్గాప్రసాద్‌ కూడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here