ఉప రాష్ట్రపతికి గోరంట్ల స్వాగతం

0
141
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 26 : నగరానికి విచ్చేసిన ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్వాగతం పలికారు. మధురపూడి విమానాశ్రయంలో వెంకయ్యనాయుడును కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతించారు. అక్కడ నుండి డెల్టా హాస్పటల్‌ ప్రారంభోత్సవానికి ఆయన వెళ్ళారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here