ఎఐఎం ఆధ్వర్యంలో సునీల్‌కుమార్‌ జన్మదిన వేడుకలు

0
113
రాజమహేంద్రవరం, జూన్‌ 8 : ఎఐఎం వ్యవస్థాపకులు అడిషినల్‌ డిజిపి పి.వి.సునీల్‌కుమార్‌ జన్మదిన వేడుకలు స్థానిక జియోన్‌ అంధుల పాఠశాలలో ఘనంగా జరిగాయి. జియోన్‌ విద్యార్ధుల మధ్య కేక్‌ కటింగ్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఐఎం జిల్లా కార్యదర్శి టి.రత్నం, సహాయ కార్యదర్శి సురేష్‌, వి.ప్రసాద్‌, నరేంద్ర, కె.గాంధీ, సూర్యారావు, రామారావు, ఆనంద్‌, శేఖర్‌, రవిరాయల్‌, మామిడి శ్రీను, బుచ్చిరాజు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here