ఎమ్మెల్యేను కలిసిన ఎంపీడీఓ

0
175
రాజమహేంద్రవరం,జులై 13 :  రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని రూరల్‌ మండల అభివృద్ధి అధికారి సుభాషిణి, రాజమహేంద్రవరం అర్బన్‌ డిప్యూటీ తహాశీల్దార్‌ బాపిరాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ  నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ అందేలా అధికారులు వ్యవహరించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here