కంచర్ల ఆనందరావుకి ఘన స్వాగతం

0
352
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 6 : జూనియర్‌ చాంబర్‌ ఇంటర్నేషనల్‌ (జెసిఐ) కార్యదర్శి కృష్ణస్వామి తండ్రి అయిన కంచర్ల ఆనందరావు విదేశీ యాత్ర ముగించుకుని నగరానికి వచ్చిన సందర్భంగా జెసిఐ వారికి ఘన స్వాగతం పలికింది. అధ్యక్షుడు దొంతంశెట్టి సుధాకర్‌, కార్యదర్శి, పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.