కన్నబాబును పరామర్శించిన రౌతు

0
181
 రాజమహేంద్రవరం, జులై 13 : సోదర వియోగంతో బాధపడుతున్న రాష్ట్ర  వ్యవసాయ, సహకార శాఖ  మంత్రివర్యులు కురసాల కన్నబాబును  సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు ఈరోజు పరామర్శించారు. ఆయనతో పాటు నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, వాకచర్ల కృష్ణ ,రౌతు సూర్య వరుణ్‌, మజ్జి అప్పారావు, నీలం గణపతి, గుదే రఘు నరేష్‌, చవాకులు సుబ్రహ్మణ్యం పరామర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here