కవాతుపై పవన్‌కళ్యాణ్‌తో సమాలోచనలు

0
564
రాజమహేంద్రవరం, అక్టోబరు 10 : ఈనెల 15న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేపట్టిన ప్రజాపోరాట యాత్ర పశ్చిమగోదావరి నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజిపై నిర్వహిస్తున్న కవాతుకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ సిద్ధమయ్యింది. ఈ రూట్‌ మ్యాప్‌ను పవన్‌కళ్యాణ్‌కు జిల్లా ప్రజా పోరాట యాత్ర రథసారధి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here