కూర్మాపురం అబ్బుకు గన్ని జన్మదిన శుభాకాంక్షలు

0
338
రాజమహేంద్రవరం, నవంబర్‌ 8: తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల కమిటీ చైర్మన్‌, శాసనమండలి సభ్యులు వి.వి.వి.చౌదరి పుట్టిన రోజు వేడుకలు  కూర్మాపురంలో ఘనంగా జరిగాయి. గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఈ వేడుకలో పాల్గొని ఆయనకు మొక్క అందించి, ఆయన చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, మళ్ళ వెంకట్రాజు, విశ్వనాధ రాజు,శనివాడ అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here