కొంతమూరులో నాడు – నేడు

0
44
రాజమహేంద్రవరం, జనవరి 13 : నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్‌ పంచాయతీ కొంతమూరు మండల ప్రజా పరిషత్‌ ఆదర్శ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాల కొంతమూరు నందు మౌలిక వసతుల కల్పన కొరకు స్కూల్‌ చైర్మన్‌ షేక్‌ ఖాన్‌ బి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమండ్రి రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు మరియు కొంతమూరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ సభ్యులు మాజీ సర్పంచి అథిలి భీమశంకరం, చెరుకూరి సత్యనారాయణ, యామన రామక ష్ణ, ఎమ్‌.ఎమ్‌.అలీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ బూత్‌ కమిటీ ఇన్‌ఛార్జి చక్రధర్‌ (ఆకుల రాజా), తాడేపల్లి గణేశ్వరరావు, పెనుగొండ లక్ష్మణరావు, పరిమి దుర్గారావు, వంక సీతారాం, మహబూబ్‌ బాజి, తాడేపల్లి యేసు, పిల్లి సూర్యారావు, తిటి ప్రసాద్‌ మరియు అధ్యాపకులు అందరూ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here