కొత్త అడిషనల్‌ ఎస్పీని కలిసిన పొడుగు బ్రదర్స్‌

0
256
రాజమహేంద్రవరం, 11 ఫిబ్రవరి (టుడే న్యూస్‌) : నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అర్భన్‌ అడిషనల్‌ ఎస్పీ బోయిడి తిరుపాల్‌ను మర్యాదపూర్వకంగా రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం కార్యదర్శి పొడుగు శ్రీను (గాడాల శ్రీను), పొడుగు సుబ్రహ్మణ్యం కలుసుకున్నారు. గుంటూరు అడిషనల్‌ ఎస్పీగా పనిచేస్తూ.. బదిలీ పై ఇక్కడకు వచ్చారు. గత పుష్కరాల్లో తిరుపాల్‌ రాజమండ్రిలో సేవలందించారు. ముందు నుంచి ఆయనతో ఉన్న పరిచయం కారణంగా పొడుగు బ్రదర్స్‌ కలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here