కోరుకొండ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రాజా హామీ

0
162
రాజమహేంద్రవరం, ఆగస్టు 13 : రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరుకొండ గ్రామంలో డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీరు తదితర సమస్యలపై అధికారులతో కలిసి పర్యటించారు. త్వరలోనే అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజా హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here