గుడా చైర్మన్‌ గన్ని కృష్ణకు ఘన స్వాగతం 

0
340
రాజమహేంద్రవరం, జనవరి 25: గుడాకు ఆమోదయోగ్యమైన మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని సంకల్పించి స్పెయిన్‌,పోర్చుగల్‌ ప్రాంతాలలో పర్యటించి ఈరోజు మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న గుడా చైర్మన్‌ గన్ని కృష్ణకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మధురపూడి విమానాశ్రయానికి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, మళ్ళ నాగలక్ష్మి, తలారి ఉమాదేవి,బెజవాడ రాజ్‌ కుమార్‌, కోరుమెల్లి విజయ శేఖర్‌, పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవింద్‌,నల్లం శ్రీనివాస్‌, ఉప్పులూరి జానకి రామయ్య, గొర్రెల రమణ,మళ్ళ వెంకట్రాజు,అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌,ఎ.సైదుబాబు, చిట్టూరి ప్రవీణ్‌ చౌదరి, బిక్కిన రవికిషోర్‌, షేక్‌ రెహమాన్‌,విక్రమ్‌ సందీప్‌ చౌదరి, జాలా మదన్‌,శేఖర్‌,వారాది నాగబాబు,కంచిపాటి గోవింద్‌, శనివాడ అర్జున్‌,ఎంఎ రషీద్‌ తదితరులు మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ప్రతినిధులు శాలువా కప్పి స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here