గుడా మాస్టర్‌ ప్లాన్‌కు కసరత్తు

0
390
రాజమహేంద్రవరం, ఆగస్టు 10 : గుడా మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించేందుకు కసరత్తు ప్రారంభమైంది. మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించేందుకు ఒప్పందం చేసుకున్న లీ అసోసియేట్స్‌ సంస్థ ప్రతినిధులు ఈరోజు కాకినాడలోని గుడా కార్యాలయంలో చైర్మన్‌ గన్ని కృష్ణ, వైస్‌ చైర్మన్‌ అమరేంద్రకుమార్‌, కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. మాస్టర్‌ ప్లాన్‌కు సంబంధించిన రోడ్డు మ్యాప్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో గుడా డైరెక్టర్‌ గట్టి సత్యనారాయణ, లీ అసోసియేట్స్‌  సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here