గోరంట్లకు ఎంపి భరత్‌, తెదేపా నేతల పరామర్శ

0
177
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 17 : ఇటీవల హైదరాబాద్‌లో  వెన్నెముక ఆపరేషన్‌ చేయించుకుని ఈరోజు నగరానికి తిరిగి వచ్చిన రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ ఈరోజు పరామర్శించారు.  ఆయన త్వరగా కోలుకోవాలని భరత్‌ ఆకాంక్షించారు.  తెలుగుదేశం పార్టీ నాయకులు యర్రా వేణుగోపాలరాయుడు, మార్ని వాసుదేవ్‌, పుక్కల్ల సత్తిబాబు, మార్ని శ్రీను, మజ్జి పద్మ, మజ్జి శ్రీను, కోసూరి చండీప్రియ, శీలం గోవింద్‌, పల్లి సాయి,వెములూరి వెంకటేష్‌, తదితరులు గోరంట్లను పరామర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here