గోరంట్ల క్లాసిక్‌కు భూమి పూజ 

0
1888
రాజమహేంద్రవరం, ఆగస్టు 24 : లాలాచెరువు ఆప్కో షోరూంకు ఎదురుగా దుర్గానగర్‌లో నిర్మిస్తున్న గోరంట్ల క్లాసిక్‌కు ఈరోజు రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. 1600 చదరపు అడుగులు, 2000 చదరపు అడుగులలో మూడు పడకల గదులు అపార్టుమెంట్‌ను నిర్మిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జాన్సీ దంపతులు భూమి పూజ చేసారు. డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, కార్పొరేటర్‌లు ద్వారా పార్వతి సుందరి, గరగ పార్వతి, కోఆప్సన్‌ సభ్యురాలు మజ్జి పద్మ, టిడిపి నాయకులు రెడ్డి మణి, కోసూరి సుబ్బరాజు, గరగ మురళీకృష్ణ, బిల్డర్‌ కోనేరు మురళి, రూరల్‌ టిడిపి నాయకులు మత్సేటి ప్రసాద్‌, అన్నందేవుల చంటి, నున్న కృష్ణ, రాయి అప్పన్న, మజ్జి శ్రీనివాస్‌, పలువురు రాజకీయ ప్రముఖులు, బిల్డర్‌లు, గోరంట్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఏడాదిలోగా వెంచర్‌ను పూర్తిచేస్తామని గోరంట్ల వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here