ఘనంగా జిఎస్‌ఆర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

0
304

 

రాజమహేంద్రవరం, జూన్‌ 22 : స్థానిక ప్రకాశంనగర్‌లో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సోదరుని కుమారుడు గోరంట్ల రవిరామ్‌కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జిఎస్‌ఆర్‌ సూపర్‌ స్పెషాలిటీ న్యూరో హాస్పటల్‌ను పద్మశ్రీ డాక్టర్‌ సి.వి.వేల్‌ మురుగేంద్రన్‌, గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేతులమీదుగా ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ, మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్‌కుమార్‌, ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి, చెరుకూరి వీర్రాజు, ఆకుల వీర్రాజు, వాసిరెడ్డి రాంబాబు, వర్రే శ్రీనివాస్‌, చింతకుంట్ల రజనీష్‌రెడ్డి, పెందుర్తి అన్నపూర్ణ, మేడపాటి షర్మిలారెడ్డి, నక్కా చిట్టిబాబు, ఆదిరెడ్డి వాసు, మార్ని వాసు, మార్గాని సత్యనారాయణ, వెలుగుబంటి నాని, గారపాటి అమరనాధ్‌, కామిని ప్రసాద్‌చౌదరి, మత్స్యేటి ప్రసాద్‌, శీలంశెట్టి శ్రీను, అల్లు బాబి, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here