చందన రమేష్‌ జ్యూయలర్స్‌లో లక్కీ డ్రా  

0
424
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  29 : దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా కోటగుమ్మం వద్ద ఉన్న చందన రమేష్‌ జ్యూయలర్స్‌లో ప్రతి వేయి రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఈ నెల 27, 28 తేదీల్లో ఇచ్చిన గిఫ్ట్‌ కూపన్స్‌ ఇచ్చారు.  ఈ రెండు రోజుల లక్కీ డ్రాను చందన సంస్ధ అధినేత, మాజీ శాసనసభ్యుడు చందన రమేష్‌ తనయుడు చందన నాగేశ్వర్‌ చేతుల మీదుగా డ్రా తీసి విజేతలకు  నాలుగు జతల చెవిదిద్దులు బంగారు ఆభరణాలను బహుమతిగా అందజేశారు.  ఈ డ్రాలో  జి.రవికాంత్‌ (రాజమహేంద్రవరం), ఎ.రత్నకుమారి (కొంతమూరు), కె.సత్యవేణి( సీతానగరం), కె .సత్యవాణి( మండపేట) బహుమతులు పొందారు.  ఈ కార్యక్రమంలో బి.సుధాకర్‌, సిటీ కేబుల్‌ చాన్‌ భాషా, వి.జగదీష్‌, డి.మల్లికార్జునరావు, ఆలీ, రమేష్‌, సురేష్‌, మోహన్‌ పాల్గొన్నారు.