చందన రమేష్‌ జ్యూయలర్స్‌లో దీపావళి బంపర్‌ డ్రా 

0
411
 
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 31 : కోటగుమ్మం వద్ద ఉన్న చందన రమేష్‌ జ్యూయలర్స్‌లో దీపావళి సందర్భంగా నిన్న నిర్వహించిన బంపర్‌ డ్రాలో గెలుపొందిన విజేతకు బంగారు నక్లెస్‌ను చందన రమేష్‌ జ్యూయలర్స్‌ అధినేత చందన నాగేశ్వర్‌ అందజేశారు. బలభద్రపురానికి చెందిన శ్రీరియాన్సీ  ఈ బంపర్‌ డ్రాలో బంగారు నక్లెస్‌ను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో జ్యూయలర్స్‌ మేనేజర్‌ జి.మల్లికార్జునరావు, వి.జగదీష్‌కుమార్‌, స్టాఫ్‌ జి.సురేష్‌కుమార్‌, పి.మోహన్‌, ఎస్‌.కేదారి రమేష్‌, బి.సుధాకర్‌, ఆలీ పాల్గొన్నారు.