జక్కంపూడికి జగన్‌ నివాళి

0
879
రాజమహేంద్రవరం,అక్టోబర్‌ 9 : నగరానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి అర్బన్‌ ఎస్పీ కార్యాలయం వద్ద దివంగత నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జక్కంపూడి 8వ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన జగన్‌ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వైఎస్‌, జక్కంపూడి స్నేహ బందాన్ని స్మరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here