జక్కంపూడి స్మృతికి రౌతు నివాళి

0
182
రాజమహేంద్రవరం,అక్టోబర్‌ 9 : దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా స్థానిక కంబాలచెరువు సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి రాజమండ్రి మాజీ శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి  మాజీసభ్యులు  రౌతు సూర్య ప్రకాశరావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here