జగన్‌ వస్తే నవరత్నాలతో ప్రజలకు మేలే మేలు

0
229
42 వ డివిజన్‌ పర్యటనలో రౌతు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 13 : స్థానిక 42 వ డివిజన్‌ శ్రీరాంనగర్‌లో వై ఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రావాలి జగన్‌ -కావాలి జగన్‌ గడప గడపకు కార్యక్రమం సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్య ప్రకాశరావు అధ్వర్యంలో జరిగింది. పార్టీ డివిజన్‌ ఇంచార్జి భీమవరపు వెంకటేశ్వరావు నేత త్వంలో జరిగిన కార్యక్రమంలో రౌతు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు జగన్‌ ప్రకటించిన  నవరత్నాల పథకాలను డివిజన్‌లో ప్రజలకు వివరించాలన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి నేరుగా ఈ పధకాల ద్వారా లబ్ది చేకూరుతుందని అన్నారు.  డివిజన్‌లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలరెడ్డి, పోలు కిరణ్‌ రెడ్డి, బొంత శ్రీహరి, మార్తి లక్ష్మి, మజ్జి నూకరత్నం,అప్పారావు నరవ గోపాలక ష్ణ,బూత్‌ కన్వీనర్‌ భీమవరపు నీలకంఠం, పిల్లా సతీష్‌, పిల్ల రాంబాబు, చంద్రరావు, సయ్యద్‌ హసీనా,షేక్‌ షబ్నమ్‌, సంకీస భవాని ప్రియా, గుడాల ఆదిలక్ష్మి, మాస రామజోగి, కాటం రజనీకాంత్‌, రామక ష్ణ రెడ్డి,గుడాల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here