జగన్‌ వస్తే సువర్ణ యుగమే

0
303
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 27 : గడప గడపకు వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం జి.ఎర్రంపాలెంలో జరిగిన కార్యక్రమంలో వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ జగన్‌ పాలనలో సువర్ణ యుగం వంటి పాలన వస్తుందని రాజా తెలిపారు. వై.ఎస్‌.ఆర్‌. ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని  జగన్‌ ఆమలు చేస్తారని రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండరపు వీర్రాజు, రమేష్‌ రాజు, శ్రీమన్నారాయణ, కండపల్లి దుర్గ, గ్రామ, మండల పార్టీ  నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here