జయహో బిసి ఏర్పాట్లను పరిశీలించిన గన్ని కృష్ణ

0
214
రాజమహేంద్రవరం, జనవరి  26 : ఆర్ట్స్‌ కళాశాలలో జరుగుతున్న జయహో బిసి ఏర్పాట్లను గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు నామన రాంబాబు, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌ తదితరులు పరిశీలించారు.కార్యక్రమానికి సంబంధించిన విషయాలను చర్చించారు.ఈ కార్యక్రమంలో నక్కా చిట్టిబాబు, రెడ్డి రాజు, కురగంటి సతీష్‌, ఆదిరెడ్డి వాసు, నల్లం ఆనంద్‌, కడితి జోగారావు, యిన్నమూరి దీపు, బుడ్డిగ రవి, జాలా మదన్‌, జాగు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here