డిమాండ్ల సాధన కోసం న్యాయవాదుల ర్యాలీ

0
176
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11 : న్యాయపరమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాజమండ్రి బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుండి సబ్‌ కలెక్టర్‌ ప్రాంగణం వరకు ర్యాలీగా వెళ్ళారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌కు బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గొందేశి శ్రీనివాసులరెడ్డి, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here