తొర్రేడులో వైకాపా అభ్యర్థి ఆకుల వీర్రాజు ప్రచారం

0
203
రాజమహేంద్రవరం, మార్చి 26 :  రూరల్‌ మండలం  తొర్రేడు గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రూరల్‌ మండల అధ్యక్షుడు ఉప్పులూరి వీర వెంకట సత్యనారాయణ  ఆధ్వర్యంలో పార్టీ అసెంబ్లీ రూరల్‌ నియోజకవర్గ అభ్యర్థి ఆకుల వీర్రాజు  గడపగడపకు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్‌ అభ్యర్థి మార్గాని భరత్‌ రాం పాల్గొన్నారు. వీరి వెంట ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రిఘాకొళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం కొండలరావు,రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ పేదల  సొంత ఇంటి కల నెరవేరాలంటే  జగన్‌ పాలన రావాలి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here