ధóర్మపోరాట దీక్షలో జిల్లా తెలుగు తమ్ముళ్ళు

0
294
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11 : రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశానికి చాటి చెప్పాలని ఉద్దేశించి దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు తరలి వెళ్ళారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు,మంతెన సత్యనారాయణ రాజు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నామన రాంబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తదితరులు హాజరై దీక్షలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here