నగరపాలక సంస్థలో ‘స్పందన’

0
132
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 7 : నగరపాలక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర పరిధిలో ఉన్న పలువురు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆయనకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here