నన్నయలో అక్రమాలపై విచారణ జరపాలి 

0
106
సీఎంకు ముప్పాళ్ళ లేఖ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 21 : ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు, లైంగిక వేధింపులపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన  సంస్థతో  విచారణ జరిపించాలని, ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ఉపకులపతిని తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేస్తూ గవర్నర్‌, ఛాన్సలరు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డికి,  విద్యా మండలి అధికారులకు, ఉన్నత విద్యాశాఖ మంత్రికి , హోం శాఖ మంత్రికి తెలియజేస్తూ  ఆంధ్ర ప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పౌర సంఘం రాష్ట్ర అధ్యక్షులు (ఏ.పి.సి.ఎల్‌.ఏ) ముప్పాళ్ళ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఎంకు రాసిన లేఖ ప్రతిని సుబ్బారావు పత్రికలకు విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here