నాగవరపు బుచ్చబ్బాయి సత్రంలో అన్నదానం

0
278
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 26 : మెయిన్‌రోడ్‌లోని శ్రీ నాగవరపు బుచ్చబ్బాయి సత్రంలో బుచ్చబ్బాయి వర్థంతి సందర్భంగా అన్నదానం, వస్త్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్రం చైర్మన్‌ నాగవరపు రాధాకృష్ణ గణపతి, సత్రం ఇఓ సిహెచ్‌.వి.ఎస్‌.సుబ్రహ్మణ్యం, సిబ్బంది, వర్తకులు పాల్గొన్నారు.