న్యూజిలాండ్ పై భారత్ గెలుపు

0
308

ధర్మశాలలో న్యూజిలాండ్ తో జరిగిన తొలి లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ మేచ్ లో టీమ్ ఇండియా ఆరువికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టెస్ట్ మేచ్ లతో మొదలైన విజయపరంపరను కొనసాగించింది. మీడియమ్ పేసర్ హార్దిక్ పాండ్యా తను ఆరంగేట్రం చేసిన తొలిమేచ్ లోనే మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్ వెన్నువిరిచి మేన్ ఆప్ ది మేచ్ అవార్డ్ సాధించడం విశేషం కాగా వైస్ కెప్టెన్ విరాట్ కొహ్లీ భారతటీమ్ లో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.