పాస్టర్లతో గోరంట్ల ఆత్మీయ సమావేశం

0
152
రాజమహేంద్రవరం, మార్చి 25 : రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలోని పాస్టర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో ఈరోజు స్దానిక ప్రియాంక గార్డెన్స్‌ నందు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్న రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్రైస్తవుల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ప్రతి పేద క్రైస్తవడు జేరుస్సలేము వెళ్ళడానికి చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రాష్ట్రంలో ఏనాడు ఏ ప్రభుత్వం చేయని విధంగా క్రిస్మస్‌ పండుగ పర్వదినాన ఏ ఒక్క క్రైస్తవ కుటుంబం పస్తులు ఉండకూడదని క్రైస్తవులకి క్రిస్మస్‌ కానుక పధకం ప్రవేశ పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here