పోతుల వీరబ్రహ్మేంద్ర స్వామి మహోత్సవాలల్లో గన్ని

0
165
రాజమహేంద్రవరం, నవంబర్‌ 20 : స్థానిక కెవిఆర్‌ స్వామి రోడ్‌లో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ విరాట్‌ పోతుల వీరబ్రహ్మేంద్ర స్వామి 52వ మహోత్సవాలల్లో గుడా ప్రధమ చైర్మన్‌ గన్ని కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్‌, గోల్డ్‌ వర్కర్స్‌ సంఘం అధ్యక్షులు దార్ల మురళీకృష్ణ, ప్రదాన కార్యదర్శి మండా ఉమా మహేశ్వరరావు, కోశాధికారి గోరస రాధాకృష్ణ, గౌరవ సలహాదారులు సింహాద్రి కోటిలింగేశ్వరరావు,  సింహాద్రి సతీష్‌, ముంతా శ్రీనివాస్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఉత్సవ కమిటీని గన్ని అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here