ప్రతిభా భారతికి గన్ని కృష్ణ పరామర్శ

0
171
రాజమహేంద్రవరం,అక్టోబర్‌ 29 : గుండె పోటుకు గురై విశాఖలోని స్టార్‌ పినాకిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌  మాజీ స్పీకర్‌, శాసనమండలి సభ్యురాలు కె.ప్రతిభా భారతిని గుడా చైర్మన్‌, విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త గన్ని కృష్ణ ఈరోజు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here