ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్‌ సమావేశం

0
296

రాజమహేంద్రవరం మార్చి 7 : ప్రభుత్వాసుపత్రిలో ఈరోజు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, సబ్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, నగరపాలక సంస్థ కమిషనర్‌ విజయరామరాజు, ఇతర అధికారులు, ఆసుపత్రి సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సమస్యలను ప్రస్తావించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here