ప్రియదర్శినిలో మహేష్‌బాబు జన్మదిన వేడుకలు 

0
65
రాజమహేంద్రవరం, ఆగస్టు 9 : ప్రముఖ సినీ హీరో, ప్రిన్స్‌ మహేష్‌బాబు జన్మదిన వేడుకలు నగరంలో పలుచోట్ల ఘనంగా జరిగాయి. ఘట్టమనేని యువత, సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు ఈరోజు ఉదయం ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమంలో మహేష్‌బాబు పుట్టినరోజు కేక్‌ కట్‌ చేసి విద్యార్ధులకు అందజేశారు. అనంతరం అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో సతీష్‌, ప్రసాద్‌, సురేష్‌, కుమార్‌, వల్లభ, చిన్ని, వెంకటేశ్వరరావు, భద్రరావు, నంద కిషోర్‌, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here