బొమ్మన రాజ్‌కుమార్‌కు వీవర్స్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ శుభాకాంక్షలు 

0
171
రాజమహేంద్రవరం,మార్చి 18 : జాంపేట బ్యాంక్‌ చైర్మన్‌, ప్రముఖ వ్యాపారవేత్త,  వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ రాష్ట్ర నాయకులు, చేనేత బంధు బొమ్మన రాజ్‌ కుమార్‌  జన్మదినోత్సవం సందర్భంగా నగర వీవర్స్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ పుచ్చల రామక ష్ణ ఆధ్వర్యంలో పలువురు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నగర వీవర్స్‌ నాయకులు  చిందం రాధాకిషన్‌, బత్తుల వెంకట్‌ సుభాష్‌, బొప్పే శ్రీను, బేసే వెంకటేశ్వరరావు, బళ్ళా శ్రీనివాస్‌, మణికంఠ, గుడిమెట్ల శ్యాం, కొమ్మన శ్రీనివాస భద్రం, శెల సత్యనారాయణ,  ఇమంది బాబూరావు, వాసా శ్రీనివాసరావు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here