భక్తులకు సదుపాయం కల్పించాలి

0
129
రాజమహేంద్రవరం, మార్చి 2 : మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానమాచరించేందుకు నగరానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్‌సిపి నగర సేవాదళ్‌ చైర్మన్‌ ఉప్పాడ కోటరెడ్డి కోరారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సత్యనారాయణను కలిసి వినతిపత్రం సమర్పించారు. నదిలో భక్తుల సౌకర్యార్థం గజ ఈతగాళ్లను, పడవలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బత్తిన అన్నవరం, కట్టా సూర్యప్రకాశరావు, దాసరి సాయికుమార్‌, సుంకర శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here