మల్లాడికి బొమ్మన శుభాకాంక్షలు

0
137
రాజమహేంద్రవరం, జూన్‌ 6: పాండిచ్చేరి మంత్రి మల్లాడి క ష్ణారావు పుట్టినరోజు సందర్భంగా జాంపేట బ్యాంక్‌ చైర్మన్‌ బొమ్మన రాజ్‌ కుమార్‌ ఈరోజు యానాం వెళ్ళి ఆయనకు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఆయనకు శాలువా కప్పి అభినందించారు. యానాంలో వ ధ్దుల కోసం నిర్వహిస్తున్న ట్రస్ట్‌ కి రూ.పది లక్షలు త్వరలోనే వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా అందిస్తానని క ష్ణారావు తెలిపారు. క ష్ణారావు ఇంటికి ఆయన అభిమానులు భారీగా చేరుకుని భారీ కేక్‌ కట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here