మాజీ కార్పొరేటర్‌ నార్గాని కుటుంబానికి ఆదిరెడ్డి వాసు పరామర్శ

0
180
రాజమహేంద్రవరం, జులై 10 : అకాల మరణం చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ కార్పొరేటర్‌ నార్గాని సత్యనారాయణ కుటుంబాన్ని  ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ( వాసు ) పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.  ఈ కార్యక్రమంలో మాజీ  కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, రెడ్డి పార్వతి, బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here