మార్గాని భరత్‌కు ఘన  స్వాగతం

0
317
రాజమహేంద్రవరం, నవంబర్‌ 14 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమహేంద్రవరం కో ఆర్డినేటర్‌గా నియమితులై నేడు నగరానికి చేరుకున్న మార్గాని భరత్‌ను ఆ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతించారు. హైదరాబాద్‌ నుంచి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న భరత్‌ను నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌ సారధ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి స్వాగతించి ఆయనను ర్యాలీగా తీసుకువచ్చారు. నగరంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here