మృతుల కుటుంబాలను పరామర్శించిన తెదేపా బృందం

0
64
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 21 : దేవిపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతల బృందం ఈరోజు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసం నుంచి  మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు,వంతల రాజేశ్వరి,ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌ తదితరులు ఆసుపత్రికి వెళ్ళి అధికారులతో మాట్లాడారు. అనంతరం  సబ్‌ కలెక్టర్‌ కలిసి మృతుల తరపున వినతిపత్రం అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here