రాజమహేంద్రవరం పార్లమెంట్‌ స్పెషల్‌ ఎలక్షన్‌ అబ్జర్వర్‌గా గన్ని కృష్ణకృష్ణ

0
220
రాజమహేంద్రవరం, మార్చి 24:  రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ  స్పెషల్‌ ఎలక్షన్‌ అబ్జర్వర్‌గా గుడా చైర్మన్‌ గన్ని కృష్ణను నియమిస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో పర్యటించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here