రాజానగరం మండలంలో జక్కంపూడి రాజా ప్రచారం

0
61
రాజమహేంద్రవరం,మార్చి 20 : రాజానగరం నియోజకవర్గ వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా ఈరోజు రాజానగరం మండలం సీతారాంపురం గ్రామంలో రోడ్‌ షో నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో  ప్రజలందరూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి తన విజయానికి తోడ్పడాలని కోరారు. జక్కంపూడి రాజా సతీమణి డాక్టర్‌ రాజా శ్రీ తూర్పు గానుగూడెం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి తన భర్తను గెలిపించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here