రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల హౌస్‌ అరెస్టు  

0
184
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 11 :  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైకాపా శ్రేణుల దాడులకు నిరసనగా ఆ పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా స్దానిక గాంధీపురం-3లో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆయన నివాసంలో పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here