రూరల్‌ గ్రామాల్లో ఆకుల వీర్రాజు ప్రచారం

0
111
రాజమహేంద్రవరం, మార్చి 27 :  రూరల్‌ కడియం  మండలం దామిరెడ్డిపల్లి,  పొట్టిలంక గ్రామంలో  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆకుల వీర్రాజు గడప గడపకు ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో అభివ ద్ధి చెందాలంటే జగన్‌  అధికారంలోకి రావాలని అందుకోసం సీలింగ్‌ ఫ్యాన్‌ గుర్తుకి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here