రెండవరోజు కొనసాగిన అగ్రిగోల్డ్‌ బాధితుల దీక్షలు

0
316

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 20 : ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ అగ్రిగోల్డ్‌ బాధితులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు రెండవరోజుకు చేరాయి. అగ్రిగోల్ట్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ ఆందోళన చేపట్టామని అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శేషుకుమార్‌రెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here