రేపు కోటిలింగాలరేవులో నదీ ప్రక్షాళన

0
155
రాజమహేంద్రవరం, జూన్‌ 8 : ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ చేపట్టిన క్లీన్‌ ఇండియా రైడ్‌ కార్యక్రమంలో భాగంగా రేపు కోటిలింగాలరేవులో గోదావరి నది ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సన్‌రైజర్స్‌ రైడర్స్‌ అడ్మిన్‌ సందీప్‌చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్‌రైజర్స్‌ రైడర్స్‌, రోరింగ్‌ రైడర్స్‌ జెసిఐ సంస్థలు భాగస్వాములుగా నిలుస్తాయని, రేపు ఉదయం కోటిలింగాల ఘాట్‌ వద్ద నదిని శుభ్రపరుస్తామని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here