రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

0
208
విజయవాడ, నవంబర్‌ 6 : ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు రేపు  ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించనున్నారు. అలాగే ప్రధాని దృష్టికి కూడా పలు సమస్యలను తీసుకెళనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా  నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో మూడు విశ్వ విద్యాలయాల్లో జాతీయ స్థాయి సెమినార్లను ప్రధాని ప్రారంభించనున్నారు.